¡Sorpréndeme!

రాయల్ గా వచ్చి రాయల్ గా వెళ్ళిపోయాడు.. రాజేంద్రప్రసాద్ *Telangana | Telugu FilmiBeat

2022-09-12 4 Dailymotion

Actor Hero Rajendra prasad about krishnam raaju garu | కృష్ణంరాజు గారికి నాకు ఉన్న అనుబంధం అన్నతమ్ముల బంధం. గురు శిష్యులు సినిమాలో ఇద్దరం కలిసి పని చేసాం. నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. ఇండస్ట్రీలో కాకుండా బయట కూడా చాలా ప్రేమగా చూసుకునే వారు అని రాజేంద్రప్రసాద్ కన్నీటి పర్యంతం అయ్యారు.



#RIPKrishnamrajugaaru
#Rajendraprasad
#tolliwood
#telugufilmindustry
#telangana